ఇక ఒక్క మగాడు సినిమ విషయానికి వొస్తే, భారతీయుడు సినిమాని జనాలు అందరూ మర్చిపొయారు అనుకోని, మళ్ళా అదే సినిమాని remake చెసారు. కాని కమల్ హాసన్ ఎక్కడ, బాలక్రిష్ణ ఎక్కడ. కనిసం కమల్ హాసన్ కాలిగోటి విలువ కూదా చేయడు బాలక్రిష్ణ. అందులో కమల్ హాసన్ మర్మవిద్య నేర్చుకొంటే, ఇందులో మన హీరో ఏదో చైనా విద్య నేర్చుకొంటాడు. director జనాల గురించి నిజంగా ఏమి అలొచించాడో తెలియదు కాని, మన హీరో కి కరెంట్ తీగ పట్టుకొన్నా షాక్ కొట్టదు. 1500 అడుగుల ఎత్తులొ ఉన్న విమానంలోకి కిందనించి దూకుతాడు (పైగా dialogue ఒకటి, ఎలా వొచ్చనొ అడగకు, వచ్చానా లేదా అని).
ఇక బాలక్రిష్ణ నటన చూస్తుంతె వాంతులు, విరొచనాలు. మనవరాళ్ళ వయసు ఉన్న పిల్లలతొ గంతులు. వాళ్ళకి నిజంగా వేరే మగాడు దొరకలెదా ?
అన్నిటి కన్న పెద్ద joke ఏమిటి అంటే ముసలి బాలక్రిష్ణ చేసే సాహసాలు చూసి British వాళ్ళు భయపడి పోయి, "అమ్మో ఇలాంటి మగాళ్ళు ఇంకొక నలుగురు ఉంటే చాలు మనల్ని అందరిని చంపేస్తారు అని భయపడిపోయి India కి స్వాతంత్రం ఇస్తారు. ఒహో, మేము ఇంతకాలం చరిత్ర పుస్తకాలలో గాంధీ గారు, నెహ్రు గారు, ఇంకా అలాంటి స్వాతంత్రవీరులు స్వతంత్రం తెచ్చారు అని చదువుకొంటున్నాం, అంతా తప్పు అన్నమాట. ఇంక వాళ్ళు స్వతంత్రం ఇస్తూ ఒక షరతు పెడతారు, ఆ ఒక్క మగాడిని స్వతంత్రం బదులుగా తమకు ఇచ్చేయాలని (స్వతంత్రం కూడా అక్కర్లేదు బాబు, మేము ఉచితంగా ఇస్తాం బాలక్రిష్ణని, పట్టుకుపొండి).
అసలు బాలక్రిష్ణ ఇంతకాలం హీరోగా బతికిందే కుళ్ళు కులం రాజకీయాల వల్ల. అలాంటిది, పెద్ద మహాత్మా గాంధీ లాగా కులాల సమస్య మీద ఈ పనికిమాలిన హీరో dialogues, వాటికి వెర్రిముండాకొడుకుల్లాంటి జనం చప్పట్లు. ఎవరిని చూసి జాలి పడాలొ అసలు అర్ధం కాలెదు.
NTR నటుడిగా తెలుగు కళామతల్లికి ఎంత సేవ చేసడొ, బాలక్రిష్ణ ని హీరో గా పరిచయం చేసి అంతకంటే రెండు రెట్లు ఎక్కువ ద్రోహం చెసాడు. మీకు మలబద్ధకం (constipation) లాంటి సమస్యలు ఉంతే ఈ సినిమా తప్పకుండా చూడండి. వెంటనే నయం అవుతుంది. ఈ సినిమా చూడటానికి వేరే కారణం లేనే లేదు. పరమ చెత్త సినిమా.

పాపం ఆ హీరోయిన్ కి చెప్పులు తీసేసి, బాలక్రిష్ణకి పెద్ద heel ఉన్న shoes వేసారు. అవునుమరి, లేకపొతే ఆ హీరోయిన్ భుజాలవరకు కూడా రాడు మన పొట్టి ఒక్క మగాడు.

ఒరేయ్ నాయనా, నువ్వు ఇంకా నటించి జనాలని చంపకురా, నీకు పుణ్యం ఉంటుంది.
Photo Courtesy: idlebrain.com
okka magaadu movie review.
10 comments:
ఉన్నదిఉన్నట్టు రాసారు. ఎపుడు పోతుందో మనకి ఈ పీడ..
(బండకేసి బాదితే) వారసత్వంగా శాస్త్రాలు వస్తాయేమో కాని కళలు రావు అని నాకో అనుమానం. బాలకృష్ణగారు ఒక పోకడకు బలిపశువు. అదేమిటో నేను నా బ్లాగు http://www.tadepally.com లో (28 అక్టోబర్ 2007 నుంచి చేసిన టపాలు)రాశాను. ఆ పోకడ ఇప్పటికీ కొనసాగుతూండడం మన దురదృష్టం. ఇది పూర్తిగా బాలకృష్ణగారి తప్పు కాదు. అభిమానసంఘాలు నటుల్ని ఎదగనివ్వవు. పరిణతి చెందనివ్వవు.
తప్పుని తప్పు అనడంలో తప్పు లేదు. తప్పొప్పులకు మాఱుపేర్లు లేవు కనుక. మీ బ్లాగుపై మీ స్వామ్యాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు. అయినా విమర్శనశైలిలో కొంత సంయమనం పాటించాల్సింది. Because this is going to be a public record.
"విమర్శనశైలిలో కొంత సంయమనం పాటించాల్సింది. Because this is going to be a public record."
తాడేపల్లి గారు చెప్పినట్టు శైళిలో కొంచెం మార్పు అవసరం. మీ బ్లాగు మీ ఇష్టం. కానీ ఒక కులాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అలా అనేస్తే ఆయా కులాల వారు హర్ట్ అవుతారు కదా!
బాలకృష్ణ నిజానికి మరీ అంత ఘోరమేమీ కాదు. సపోర్ట్ చేస్తున్నానుకోకండి. మొన్న ఏదో ఇంటర్వ్యూ చూస్తుంటే అనిపించింది. ఆయన్ని నాచురల్ గానే చూపిస్తే బాగానే వుండొచ్చు. కానీ ఆయన తో సినిమాలు తీసే దర్శకులు ఒక ఇమేజ్ కి తగ్గట్టుగా వుండాలని చేసే ప్రయత్నంలో బోర్లా పడుతున్నారు.
అయినా ఆయన్ని సినిమాల ద్వారా రాజకీయంలోకి తెద్దామని కాక ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనులు చేసి తద్వారా రాజకీయంగా ప్రజలను ఉధ్ధరించేలా రాజకీయాల్లోకి వస్తే మేలు. ఇది ఈయనకే కాదు మన మెగా స్టార్ కి కూడా వర్తిస్తుందనుకుంటాను. అధినాయకుడు లేదా మరో రాజకీయ రంగు సినిమాతో జనాలను మెప్పించి NTR,MGR లా సినిమాల ద్వారా రాజకీయంగా బలం సాధిద్దామనుకుంటే కష్టమే!
idi mee blogu .. mee istam ..kani .. vyakthigatham ga oka manishini vimarshinchadamm adi ilanti pada jalana tho dooshinchadam nizam ga sochaneeyam....
vyangyam annadi 64 kalalalo okati ...kani adi chala kastamynadi ..nendo vyangyam ga andarini anesthunnanu ane dani kante mundu ..meeru aa vungyam annadaniki ardam thleusukunte chala bavuntundhi ,,,,
mee blog lo me feelings rasukovachu kani ... edutivarini bada pette vidham ga??
meeru ee post delete cheyyavachu kani ...meeru alochistharane alochanthone meekoka post chsthunnammm
Disagree with the anonymous guy. Blogging is all about freewill and expression.
Nannu adigite, Balu gadi meeda inka pacchigaa rayali.
Voddu baboyi...naaku bootulu vastunnayi..
avunu meeru chala baga rasaru, kani okka vishyam, meeru vyakthi ni anandi athani natananu anadi kani kulalanu madyalo tisuku ravaddu,
Lanja kodakallara. Balakrishna emanna mee ammalni, mee akkalni, mee chellellani denga ledani badha.
Meeku istham lekunte cinemalu chudakandi. Inkokkasari balakrishna meeda rase mundu mee ammalni, akkalni andarni balakrishna dengadu ani anukuni reyandi. Nee yamma jathi leni lanja kodakallara.
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
ore kojja lanjakodaka....nuvvu oka abbaki puttaledura....kaneesam 100 mandi abbalu kalisi dengithe putti untavu...lafoot naayala...balayya babu istam lekapothe elli chiru chetha denginchuko...inkosari extralu chesavante guddaa paguluddi...pitchi mundakodaka
Post a Comment