Thursday, July 12, 2007

నాకు ఇష్టమైన Calvin cartoon



నాకు ఇష్టమైన Calvin cartoon. ఈ strip నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. అసలు Calvin లొ ఎంతో వేదాంతం ఉంది. Calvin మటుకు ఖచ్చితంగా పెద్దవాళ్ళకొసమే. మనల్ని మనం రోజూ Calvin లో చూసుకొంటాము.

1 comments:

జాాలయ్య said...

మీ బ్లాగు చాలా బాగుంది, దీనిని జల్లెడలో(http://www.jalleda.com) కలపడం జరిగినది.